హే నీ అయ్య జాగీర
hē nī ayya jājīra
చల్ మావాడోచింద్ర
chal māvāḍōcindra
ఇగా జథియల్లెయ్
igā jathiyallēya
జంభళికయ ఆయ షేర్
jambhalikaya āya shēra
హే ఆ దార్ కా సుల్తానే
hē ā dār kā sultān
మా ఘర్ కా సైతానే
mā ghar kā saitān
చల్ షికార్ జేయ
chal shikār jēya
జంభళికయ ఆయ షేర్
jambhalikaya āya shēra
పచ్చ బొట్టు గాయమిధి
pachcha boṭṭu gāyamidha
ఆయ షేర్
āya shēra
గంజుకునె న్యాయమిధి
ganjukunē nyāyamidha
ఆయ షేర్
āya shēra
బూడిదల గడ్డ ఇది
būḍidala gaḍḍa ida
ఆయ షేర్
āya shēra
మాతో రాయబడ్డ కథ ఇది
mātō rāyabaḍḍa katha ida
ఆయ షేర్
āya shēra
జడలురో జడలురో హడలురో ధడలురో
jaḍalurō jaḍalurō haḍalurō dhaḍalura
కొడుతరో తొడుతరో తీస్తేరో తోలురో
koḍutarō thoḍutarō tīstēro thōlura
సవారికి దొరుకు బిడ్డ
savārikī doruku biḍḍa
సేవలే లేస్తాయి బిడ్డ
sēvalē lēstāyi biḍḍa
పెగులు డీసి మెడల యేసి
pegulu ḍīsi meḍala yēsa
ఆడుతాం బిడ్డ, ఆడుతాం బిడ్డ
āḍutāṁ biḍḍa, āḍutāṁ biḍḍa
ఆడ ఈడ యెడ జోడు బిడ్డ
āḍ īḍa yēḍa jōḍu biḍḍa
వణుకాయ పుట్టలింక పడితేనాయ్ నా నీడ
vaṇukāya puṭṭalinka paḍitēnāy nā nīḍa
బంధ పెడుత మలికినైన గూడ
bandha peḍuta malikinaina gūḍa
వాని సావు రాసుకుచిన దేవుని కాడ
vāni sāvu rāsukuchina dēvuni kāḍa
చల్ ఉడుకుతుందీ సరా బట్టిలో మా కంట తడే
chal uḍukutundī sarā baṭṭilō mā kanṭa taḍa
జంభళికయ ఆయ ఆయ షేర్
jambhalikaya āya āya shēra
ఇగా రాళుతది బొట్టు బొట్టులో నీ పంచి తడే
igā rāḷutadi boṭṭu boṭṭulō nī pañci taḍa
జంభళికయ ఆయ ఆయ షేర్
jambhalikaya āya āya shēra
జడలురో జడలురో హడలురో ధడలురో
jaḍalurō jaḍalurō haḍalurō dhaḍalura
కొడుతరో తొడుతరో తీస్తేరో తోలురో
koḍutarō thoḍutarō tīstēro thōlura
సవారికి దొరుకు బిడ్డ
savārikī doruku biḍḍa
సేవలే లేస్తాయి బిడ్డ
sēvalē lēstāyi biḍḍa
పెగులు డీసి మెడల యేసి
pegulu ḍīsi meḍala yēsa
ఆడుతాం బిడ్డ, ఆడుతాం బిడ్డ
āḍutāṁ biḍḍa, āḍutāṁ biḍḍa
హే బరి బత్తాలునొన్నిర్రా
hē bari battālunonnirra
బార్ బాధ్యె అయినొర్రా
bār bādhye āyinorra
నన్ను పీకుతవ జంభళికయ ఆయ షేర్
nannu pīkutava jambhalikaya āya shēra
హే మోల్ధారం లేనోర
hē mōldhāraṁ lēnōr
నీ కనా మండొర్రా
nī kanā maṇḍōrra
ఇగా పీకుతవ
igā pīkutava
జంభళికయ ఆయ షేర్
jambhalikaya āya shēra
పొట్టు పొట్టు ఆకలుంది
poṭṭu poṭṭu ākaḷunda
ఆయ షేర్
āya shēra
మెట్టు మెట్టు ఎక్కుత
meṭṭu meṭṭu ekkuta
ఆయ షేర్
āya shēra
పేరు పతా లేనొన్ని రా
pēru patā lēnōnni ra
ఆయ షేర్
āya shēra
చూస్కో paradise కు addressaitha
chūskō paradise ku addressaitha
ఆయ షేర్
āya shēra
పొట్టు పొట్టు ఆకలుంది
poṭṭu poṭṭu ākaḷunda
మెట్టు మెట్టు ఎక్కుత
meṭṭu meṭṭu ekkuta
పేరు పతా లేనొన్ని రా
pēru patā lēnōnni ra
చూస్కో paradise కు addressaitha
chūskō paradise ku addressaitha