హే జిమ్మేదారి పాటెల
hē jimmēdāri pāṭela
జిమ్మేదారి పాటెల
jimmēdāri pāṭela
గల్మకాడ నీ కోస
galmakāḍa nī kōsa
ముగ్గునై తీర
muggunai tīra
జిమ్మేదారి పాటెల
jimmēdāri pāṭela
జిమ్మిదారి పాటెల
jimmidāri pāṭela
నీతోవ్వాల నా చూపుల
nītōvvāla nā chūpula
కావాలున్నాయ
kāvālunnaaya
అర్రల గుడ్డ
arrala guḍḍa
దీపమయ్యొందిరా పాన
dīpamayyondirā pāna
ఒర్రిన ఇంత లేద
orrina intha lēda
ఏంది పాప
ēndi pāpa
బుడ్డ పరాకాల కూర
buḍḍa parākāla kūra
వండిన నీ కోస
vaṇḍina nī kōsa
బుడమట్ల బువ్వతోన
buḍamaṭla buvvathōna
తినిపో కొంచ
tinipō koncha
ఓ బుజ్జవ్వా, ఓయ్!
ō bujjavvā, ōy!
మరి సద్ది గట్టుకొని రారాద
mari sad'dhi gaṭṭukoni rārāda
ఎక్కడిక
ekkadika
యేశనగుల యేశనగుల
yēśanagula yēśanagula
యేశనగుల యేశనగుల
yēśanagula yēśanagula
యేశా యేశా యేశా యేశ
yēśā yēśā yēśā yēśā
యేశనగుల కట్టమీద
yēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాల
ēśina uyyaala
మనమూగుదామే బాల
manamūgudāmē bāla
యేశనగుల కట్టమీద
yēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాల
ēśina uyyaala
మనమూగుదామే బాల
manamūgudāmē bāla
యేశనగుల కట్టమీద
yēśanagula kaṭṭamīda
యేశనగుల కట్టమీద
yēśanagula kaṭṭamīda
యేశనగుల కట్టమీద
yēśanagula kaṭṭamīda
యేశనగుల కట్టమీద
yēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాల
ēśina uyyaala
మనమూగుదామే బాల
manamūgudāmē bāla
యేశనగుల కట్టమీద
yēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాల
ēśina uyyaala
మనమూగుదామే బాల
manamūgudāmē bāla
మొన్న నీ సెమటల
monna nī semaṭala
తుడుసుకున్న
tuḍusukonna
నా వయ్యెల్ సీర
nā vaiyyel sīra
సింగులే చెక్కంగ
singulē chekkanga
సిక్కుల బడేర
sikkula baḍēra
నిన్న నీ వెల్లన
ninna nī veḷḷana
తలుసుకొన
talusukona
నా జబ్బల రైక
nā jabbala raika
ఉక్కులే ఉట్టిత్తిగ
ukkulē uṭṭittiga
తెగిపోయినయ్ ర
tegi pōyinay r
మన గుసగుసా ముచ్చటంట
mana gusagusa muccataṇṭa
గుర్తుకొస్తే ర
gurtukostē r
చెవి సట్టు కమ్మ మట్ట
chevi saṭṭu kamma maṭṭa
గమ్మి మొత్తుకుందిర
gammi mottukundira
నువ్వే బొర్లిపోయిన బొంతనింక
nuvvē bōrlipōyina bōntaninka
సదురలేదుర
saduraledura
ఇయ్యాల రాకపోతే పక్కమీద
iyyāla rākapōtē pakkamīda
నేను సత్తా ర
nēnu sattā r
ఘుమ ఘుమ నీవాసన
ghuma ghuma nīvāsana
మోసిన నా ఒళ్ళ
mōsina nā oḷḷa
ఎన్నడో మరిశిపోయ
ennadō marishipōya
ఎచ్చని నీళ్ళ
ēchani nīḷḷa
గుణ గుణ నువ్వు తిరిగిన
guṇa guṇa nuvvu tirigina
నా ఇరుకు ఇల్ల
nā iruku illa
ఎరుకుంటందిర
erukuntandira
నీ ఎంగిలిపూల
nī ēngilipūla
నీ రండి తీర్షనిక
nī raṇḍi tīrṣanika
నా దగ్గర మందుందే బుజ్జవ్వ
nā daggara mandundē bujjavva
ఎందు అద
endu ada
దొరల్ తాగే, దొరల్ తాగ
doral tāgē, doral tāg
దొరల్, దొరల్, దొరల్, దొరల
doral, doral, doral, doral
దొరల్ తాగే ఇప్పసారాయ
doral tāgē ippasārāya
తాగుదామే బాల
tāgudāmē bāla
మనమూగుదామే బాల
manamūgudāmē bāla
దొరల్ దాగే ఇప్పసారాయ
doral dāgē ippasārāya
తాగుదామే బాల
tāgudāmē bāla
మనమూగుదామే బాల
manamūgudāmē bāla
దొరల్ దాగే ఇప్పసారాయ
doral dāgē ippasārāya
దొరల్ దాగే ఇప్పసారాయ
doral dāgē ippasārāya
దొరల్ దాగే ఇప్పసారాయ
doral dāgē ippasārāya
యేశనగుల కట్టమీద
yēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాల
ēśina uyyaala
మనమూగుదామే బాల
manamūgudāmē bāla
యేశనగుల కట్టమీద
yēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాల
ēśina uyyaala
మనమూగుదామే బాల
manamūgudāmē bāla
ధుంకి ఆడే బుజ్జవ్వ
dhunki āḍē bujjavvā
ధుబ్బ లేపే బుజ్జవ్వ
dhubba lēpē bujjavvā
హే కీంచ్ చుట్ట
hē kīnch chuṭṭa
హే ధన్ చి కొట్ట
hē dhan chi koṭṭa