Transliteração automática
Endhayya Saami (feat. Shweta Mohan)
Ajay Gogavale
ఎందయ్యా సామి ఇట్టా కాస్తోంది ఎన్నెలendaayya saami ittaa kaastondi ennel
ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాలuupestaa undi sittaraala uyyaala
వీచే గాలికి అత్తరద్దిందే ఎవరోveeche gaaliki attaraddinde evar
మారే జాముకి మందు పెట్టిందే ఎవరోmaare jaamuki mandu pettinde evar
మాయదారి మనసాగక జాగరమయ్యారాmaayadaari manasaagaka jaagaramayyaara
తడిసిపోయారా తడి మెరిసిపోయారాtadisipoyaraa tadi merisipoyaraa
నీ చిలిపి కలల్లో ఒళ్ళు మరిచిపోయారాnii chilipi kallallo ollu maricipoyaraa
తడిసిపోయారా తడి మెరిసిపోయారాtadisipoyaraa tadi merisipoyaraa
నీ చిలిపి కలల్లో ఒళ్ళు మరిచిపోయారాnii chilipi kallallo ollu maricipoyaraa
సాటుగా ఇచ్చిన గిల్ సకిలి గింతైనాsaatuga ichhina gil sakili gintaina
మీసమే గుచ్చినా సలిసక్కెర ముద్దైనాmiisame guchchina salisakkera muddaina
సురుకుమంటాదే నాతోటి సావాసంsurukumantaade naatoti saavaasa
చిన్ననాటి ఆవేశం మనదంతా నీకోసంchinnanaati aavesham manadantaa niikosa
కండలే పెంచిన సీమకారమే తిన్నాkandaley penchina seemakaarame tinna
గుండెలో మెత్తని వెన్నపూసలా కన్నాgundelo meththani vennapoosala kanna
నడిమి నా నెల్లో నల్లపూస నీ సరసంnadimi naa nelllo nallapoosa nii sarasa
అది గుచ్చుకుంటాన్నా మెచ్చుకుంటా నీకోసంadi guchchukuntaanna mechchukuntaa niikosa
పుట్టుకే మల్లెపువ్వు తట్టుకోరంట నువ్వుputtuke mallepuvvu tattikooranta nuvva
ఎట్టాగో గుట్టుగా నన్ను నువ్వే ఓర్చుకోettaago guttuga nannu nuvee oorchuka
కడియాలసి తలగడై రేయి తెల్లారిపోkadiyaalasitthalagadai reyi tellaaripa
తడిసిపోయారా తడి మెరిసిపోయారాtadisipoyaraa tadi merisipoyaraa
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారాnii chilipi kallallo ollu maricipoyaraa

అమ్మవో ఆలివో నువ్వు ఎవరో గానీammavo aalivo nuvvu evaro gaana
జన్మనే ఏలవే రణబాలి నువ్వు రాణిjanmanē ēlavē raṇabāli nuvvu rāṇa
చిగురు పాదాల సిరిమువ్వనై ఉంటాchiguru paadaala sirimuvvanai unta
నడుపుకో నన్ను జగమంతా నీ జంటnadupuko nannu jagamanthaa nii janta
సూర్యుడా చంద్రుడా నీ రెండు ముఖాల్నిsooryudaa chandrudaa nii rendu mukhaalna
సూటిగా చూసిన నీ ఇంటి ఇల్లాల్నిsootiga choosina nii inti illaalna
ఉడుకు నాదంటా సిరి చలవ నాదంటాuduku naadanta siri chalava naadanta
నీ వెలుగు నీడల్లో చేరి సగం నేనుంటాnii velugu niidalallo cherii sagam nēnunta
ఎట్టనే ఇంత కంత ప్రేమనే చెప్పుకుంటాettanē intha kantha premane cheppukunta
నువ్వు నా నేనుగా జత చేరిపోతానేnuvvu naa nēnuga jata cheripootaan
అమ్మ పోలికయ్యే బొమ్మకు ఆయువునైతాలేamma polikayye bommaku aayuvunaithaal
తడిసిపోయారా తడి మెరిసిపోయారాtadisipoyaraa tadi merisipoyaraa
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారాnii chilipi kallallo ollu maricipoyaraa
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారాnii chilipi kallallo ollu maricipoyaraa
తడిసిపోయారా తడి మెరిసిపోయారాtadisipoyaraa tadi merisipoyaraa
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారాnii chilipi kallallo ollu maricipoyaraa
నీ చిలిపి కళ్ళలో ఒళ్ళు మరిచిపోయారాnii chilipi kallallo ollu maricipoyaraa

Comentários
Envie dúvidas, explicações e curiosidades sobre a letra
Faça parte dessa comunidade
Tire dúvidas sobre idiomas, interaja com outros fãs de Ajay Gogavale e vá além da letra da música.
Conheça o Letras AcademyConfira nosso guia de uso para deixar comentários.
Enviar para a central de dúvidas?
Dúvidas enviadas podem receber respostas de professores e alunos da plataforma.
Fixe este conteúdo com a aula: