Transliteração gerada automaticamente

Rai Rai Raa Raa Song
A. R. Rahman
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
అద్దె లేని ధారై రా రాadde lēni dhārai rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
హద్దు లేని తిరై రా రాhaddhu lēni tirai rā rā
దూకెట్టి జోరై రాdūkeṭṭi jōrai rā
పొరారెట్టి పోరై రాporāreṭṭi pōrai rā
నీలో ఆరు నూరై రాnīlō āru nūrai rā
మందళ్ళొంచి వేరై రాmandalōn̄ci vērai rā
భయం పీకి పారే రాbhayaṁ pīki pāre rā
సిగ్గుంటే చీరై రాsigguṇṭē cīrai rā
జై కొట్టెట్టి పేరై రాjai koṭṭeṭṭi pērai rā
నీ రాక చూసి లోకం చేసేnī rākā chūsi lōkaṁ chēsa
హొరై హొరై హొరై రా రాhorai horai horai rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
అద్దె లేని ధారై రా రాadde lēni dhārai rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
హద్దు లేని తిరై రా రాhaddhu lēni tirai rā rā
బెరుగ్గా ఆ బెరుగ్గాberugga ā berugg
ఇరుగ్గా ఆ ఇరుగ్గాirugga ā irugg
పేతేసుకు కోయాలాpētēsuḳu kōyāla
నువ్వు నిన్నే నీ లోపలnuvvu ninnē nī lōpala
హే పాతకెళ్ళకేhē pātakēḷḷaka
నువ్వు పాతబడ పోకురాnuvvu pātabaḍa pōkura
నిన్నటి లాగేninnṭi lāga
రేపు ఉందంటేrēpu undaṇṭa
ఈ రోజెం పీకవనేī rōjēṁ pīkavana
నీ అప్ప వడ్డీnī appa vaḍḍa
నీ బిడ్డ కడితేnī biḍḍa kaḍita
నువ్వు ఏమి పొడిచావనేnuvvu ēmi poḍicāvana
మొండెంలో తల దిం చెత్తైతేmoṇḍeṁlō thala diṁ chettaita
మొలతాదు ఎందుకు కట్టావ్ తెంచేసెయ్moḷatādu enduku kaṭṭāv teṁchēseya
నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసెయ్nuvvu mottam raktaṁ mārcukuni vacchēseya
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
అద్దె లేని ధారై రా రాadde lēni dhārai rā rā
ఆట అనుకోయ్āṭa anukōya
ఆటంటే బతుకోయ్āṭantē batukōya
నీ ఆట బతకాలి రొయ్nī āṭa batakāli rōya
మాట అనుకోయ్māṭa anukōya
గెలుపంటే వెలుగొయ్gelupaṇṭē velugōya
గెలుపై నువ్వు వెలగాలి రొయ్gelupai nuvvu velagāli rōya
మండే గుండె నీలో లేదంటేmaṇḍē guṇḍē nīlō lēdaṇṭa
కాలు చెయ్యి ఉన్నా లేనట్టేkālu cheyyi unnā lēnaṭṭa
నీకే నెగ్గే నిజం అర్థం కానట్టేnīkē neggē nijam arthaṁ kānaṭṭa
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
అద్దె లేని ధారై రా రాadde lēni dhārai rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
రాయ్ రాయ్ రా రాrāy rāy rā rā
హద్దు లేని తిరై రా రాhaddhu lēni tirai rā rā
బెరుగ్గా ఆ బెరుగ్గాberugga ā berugg
ఇరుగ్గా ఆ ఇరుగ్గాirugga ā irugg
పేతేసుకు కోయాలాpētēsuḳu kōyāla
నువ్వు నిన్నే నీ లోపలnuvvu ninnē nī lōpala
హే పాతకెళ్ళకేhē pātakēḷḷaka
నువ్వు పాతబడ పోకురాnuvvu pātabaḍa pōkura



Comentários
Envie dúvidas, explicações e curiosidades sobre a letra
Faça parte dessa comunidade
Tire dúvidas sobre idiomas, interaja com outros fãs de A. R. Rahman e vá além da letra da música.
Conheça o Letras AcademyConfira nosso guia de uso para deixar comentários.
Enviar para a central de dúvidas?
Dúvidas enviadas podem receber respostas de professores e alunos da plataforma.
Fixe este conteúdo com a aula: