Transliteração automática

Exibições da letra 30

Yeshanagula (feat. Prabha Bangarigalla)

Addula Jangireddy

హే జిమ్మేదారి పాటెలhē jimmēdāri pāṭela
జిమ్మేదారి పాటెలjimmēdāri pāṭela
గల్మకాడ నీ కోసgalmakāḍa nī kōsa
ముగ్గునై తీరmuggunai tīra

జిమ్మేదారి పాటెలjimmēdāri pāṭela
జిమ్మిదారి పాటెలjimmidāri pāṭela
నీతోవ్వాల నా చూపులnītōvvāla nā chūpula
కావాలున్నాయkāvālunnaaya

అర్రల గుడ్డarrala guḍḍa
దీపమయ్యొందిరా పానdīpamayyondirā pāna
ఒర్రిన ఇంత లేదorrina intha lēda
ఏంది పాపēndi pāpa

బుడ్డ పరాకాల కూరbuḍḍa parākāla kūra
వండిన నీ కోసvaṇḍina nī kōsa
బుడమట్ల బువ్వతోనbuḍamaṭla buvvathōna
తినిపో కొంచtinipō koncha

ఓ బుజ్జవ్వా, ఓయ్!ō bujjavvā, ōy!
మరి సద్ది గట్టుకొని రారాదmari sad'dhi gaṭṭukoni rārāda
ఎక్కడికekkadika

యేశనగుల యేశనగులyēśanagula yēśanagula
యేశనగుల యేశనగులyēśanagula yēśanagula
యేశా యేశా యేశా యేశyēśā yēśā yēśā yēśā

యేశనగుల కట్టమీదyēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాలēśina uyyaala
మనమూగుదామే బాలmanamūgudāmē bāla
యేశనగుల కట్టమీదyēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాలēśina uyyaala
మనమూగుదామే బాలmanamūgudāmē bāla

యేశనగుల కట్టమీదyēśanagula kaṭṭamīda
యేశనగుల కట్టమీదyēśanagula kaṭṭamīda
యేశనగుల కట్టమీదyēśanagula kaṭṭamīda

యేశనగుల కట్టమీదyēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాలēśina uyyaala
మనమూగుదామే బాలmanamūgudāmē bāla
యేశనగుల కట్టమీదyēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాలēśina uyyaala
మనమూగుదామే బాలmanamūgudāmē bāla

మొన్న నీ సెమటలmonna nī semaṭala
తుడుసుకున్నtuḍusukonna
నా వయ్యెల్ సీరnā vaiyyel sīra
సింగులే చెక్కంగsingulē chekkanga
సిక్కుల బడేరsikkula baḍēra

నిన్న నీ వెల్లనninna nī veḷḷana
తలుసుకొనtalusukona
నా జబ్బల రైకnā jabbala raika
ఉక్కులే ఉట్టిత్తిగukkulē uṭṭittiga
తెగిపోయినయ్ రtegi pōyinay r

మన గుసగుసా ముచ్చటంటmana gusagusa muccataṇṭa
గుర్తుకొస్తే రgurtukostē r
చెవి సట్టు కమ్మ మట్టchevi saṭṭu kamma maṭṭa
గమ్మి మొత్తుకుందిరgammi mottukundira

నువ్వే బొర్లిపోయిన బొంతనింకnuvvē bōrlipōyina bōntaninka
సదురలేదురsaduraledura
ఇయ్యాల రాకపోతే పక్కమీదiyyāla rākapōtē pakkamīda
నేను సత్తా రnēnu sattā r

ఘుమ ఘుమ నీవాసనghuma ghuma nīvāsana
మోసిన నా ఒళ్ళmōsina nā oḷḷa
ఎన్నడో మరిశిపోయennadō marishipōya
ఎచ్చని నీళ్ళēchani nīḷḷa

గుణ గుణ నువ్వు తిరిగినguṇa guṇa nuvvu tirigina
నా ఇరుకు ఇల్లnā iruku illa
ఎరుకుంటందిరerukuntandira
నీ ఎంగిలిపూలnī ēngilipūla

నీ రండి తీర్షనికnī raṇḍi tīrṣanika
నా దగ్గర మందుందే బుజ్జవ్వnā daggara mandundē bujjavva
ఎందు అదendu ada

దొరల్ తాగే, దొరల్ తాగdoral tāgē, doral tāg
దొరల్, దొరల్, దొరల్, దొరలdoral, doral, doral, doral

దొరల్ తాగే ఇప్పసారాయdoral tāgē ippasārāya
తాగుదామే బాలtāgudāmē bāla
మనమూగుదామే బాలmanamūgudāmē bāla
దొరల్ దాగే ఇప్పసారాయdoral dāgē ippasārāya
తాగుదామే బాలtāgudāmē bāla
మనమూగుదామే బాలmanamūgudāmē bāla

దొరల్ దాగే ఇప్పసారాయdoral dāgē ippasārāya
దొరల్ దాగే ఇప్పసారాయdoral dāgē ippasārāya
దొరల్ దాగే ఇప్పసారాయdoral dāgē ippasārāya

యేశనగుల కట్టమీదyēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాలēśina uyyaala
మనమూగుదామే బాలmanamūgudāmē bāla
యేశనగుల కట్టమీదyēśanagula kaṭṭamīda
ఏశిన ఉయ్యాలēśina uyyaala
మనమూగుదామే బాలmanamūgudāmē bāla

ధుంకి ఆడే బుజ్జవ్వdhunki āḍē bujjavvā
ధుబ్బ లేపే బుజ్జవ్వdhubba lēpē bujjavvā
హే కీంచ్ చుట్టhē kīnch chuṭṭa
హే ధన్ చి కొట్టhē dhan chi koṭṭa


Comentários

Envie dúvidas, explicações e curiosidades sobre a letra

0 / 500

Faça parte  dessa comunidade 

Tire dúvidas sobre idiomas, interaja com outros fãs de Addula Jangireddy e vá além da letra da música.

Conheça o Letras Academy

Enviar para a central de dúvidas?

Dúvidas enviadas podem receber respostas de professores e alunos da plataforma.

Fixe este conteúdo com a aula:

0 / 500

Opções de seleção